Home

ఈ ఫాస్ట్‌ బౌలర్లు టెస్టుల్లో కెప్టెన్‌లు కూడా!

Home > క్రీడలు

జస్ప్రీత్‌ బుమ్రా

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ అందుబాటులో లేకపోవడంతో సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తొలిసారి టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
#Eenadu
Home > క్రీడలు

ప్యాట్‌ కమిన్స్‌

ప్యాట్ కమిన్స్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కమిన్స్‌ సారథ్యంలోనే 2021-22 యాషెస్‌ సిరీస్‌ని ఆసీస్‌ 4 - 0 తేడాతో కైవసం చేసుకుంది.
#Eenadu
Home > క్రీడలు

వసీమ్‌ అక్రమ్

వసీమ్‌ అక్రమ్‌ 25 టెస్టుల్లో పాకిస్థాన్‌కి సారథ్యం వహించాడు. ఇందులో 12 విజయాలు, 8 ఓటములున్నాయి. మిగతా 5 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
#Eenadu
Home > క్రీడలు

వకార్‌ యూనిస్‌

వకార్‌ యూనిస్‌ 1993-2003 మధ్య 17 టెస్టుల్లో కెప్టెన్సీ చేశాడు. ఇందులో 10 విజయాలున్నాయి.
#Social media
Home > క్రీడలు

షాన్ పొలాక్‌

దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు షాన్‌ పొలాక్‌ 26 టెస్టుల్లో కెప్టెన్సీ చేశాడు. 14 మ్యాచ్‌ల్లో విజయాలు దక్కగా.. ఐదింటిలో ఓటములు ఎదురయ్యాయి.
#Eenadu
Home > క్రీడలు

హీత్‌ స్ట్రీక్

జింబాబ్వే మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ హీత్‌ స్ట్రీక్ 2000-2004 మధ్య ఆ జట్టు ఆడిన 21 టెస్టులకు సారథ్యం వహించాడు.
#Social media
Home > క్రీడలు

కపిల్‌ దేవ్‌

కపిల్‌ దేవ్‌ 1983-1987 మధ్య 34 టెస్టు మ్యాచ్‌ల్లో భారత్‌కు సారథ్యం వహించాడు. ఇందులో 22 మ్యాచ్‌లు డ్రా కాగా.. 4 విజయాలు, 7 ఓటములున్నాయి.
#Eenadu
Home > క్రీడలు

ఇమ్రాన్‌ ఖాన్‌

ఇమ్రాన్‌ ఖాన్‌ 48 టెస్టుల్లో (1982-1992) పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా చేశాడు. ఇందులో 14 విజయాలు, 8 ఓటములున్నాయి. 26 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
#Social media
Home > క్రీడలు

కోర్ట్నీ వాల్ష్‌

వెస్టిండీస్‌ జట్టుకు కోర్ట్నీ వాల్ష్‌ 22 టెస్టులకు సారథ్యం వహించాడు. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఏడింటిలో ఓటమి ఎదురైంది. 9 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
#Social media
Home > క్రీడలు

బాబ్ విల్లీస్‌

ఇంగ్లాండ్‌ టెస్టు జట్టుకు బాబ్‌ విల్లీస్‌ 18 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించాడు. ఇందులో 7 విజయాలు, 5 ఓటములున్నాయి. ఈయన 2019 డిసెంబరులో మరణించాడు.
#Social media