Home

టెస్టుల్లో అత్యధిక స్కోర్‌ ఛేదనలివే..

Home > క్రీడలు

బర్మింగ్‌హమ్‌ వేదికగా ఇంగ్లాండ్‌- ఇండియా మధ్య జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ 378 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. టెస్ట్‌ చరిత్రలో టాప్‌ 10 అత్యధిక స్కోర్లు ఛేదించిన జట్లు ఇవే..
#twitter
Home > క్రీడలు

వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా మధ్య 2003 జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 418 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో శివ్‌నరైన్‌ చందర్‌పాల్‌ 104 పరుగులు చేశాడు.
#RKC
Home > క్రీడలు

2008లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో.. సౌతాఫ్రికా 414 పరుగులను ఛేదించింది. డివిలియర్స్‌ 106, స్మిత్ 108 పరుగులు చేశారు.
#RKC
Home > క్రీడలు

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య 1948లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 404 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు సిరిల్‌ వాష్‌ బ్రూక్‌ 143 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
#Pixabay
Home > క్రీడలు

1976లో ఇండియా, వెస్టిండీస్‌ మధ్య పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగిన టెస్టులో ఇండియా 406 పరుగులను ఛేదించింది. ఈ మ్యాచ్‌లో గావస్కర్‌ 102, గుండప్ప విశ్వనాథ్‌ 112 పరుగులు చేశారు.
#RKC
Home > క్రీడలు

వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ మధ్య 2021లో చిట్టగ్యాంగ్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 395 పరుగులను ఛేదించింది. కైల్‌ మేయర్స్‌ 210 పరుగులతో ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు.
#twitter
Home > క్రీడలు

శ్రీలంక, జింబాబ్వే మధ్య.. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో 2017 జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 391 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో రంగన్న హెరాత్‌ 11 వికెట్లతో సత్తా చాటాడు.
#RKC
Home > క్రీడలు

2008లో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 387 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సచిన్‌ 103 పరుగులు చేశాడు.
#RKC
Home > క్రీడలు

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్‌ వేదికగా (05.07.2022) జరిగిన ఐదో టెస్టులో టీమిండియా నిర్దేశించిన 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించింది. జోరూట్‌ 142 నాటౌట్‌, జానీ బెయిర్‌ స్టో 114 నాటౌట్‌ సత్తా చాటారు.
#twitter
Home > క్రీడలు

2015లో పాకిస్థాన్‌, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 377 లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో యూనిస్‌ఖాన్‌ 171 పరుగులతో సత్తా చాటాడు.
#RKC
Home > క్రీడలు

ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ మధ్య 1999లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులను ఛేదించింది. జస్టిన్‌ లాంగర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.
#RKC