Home

మితిమీరిన ఆవలింతలు వస్తుంటే ఇలా చేయండి

Home > ఆరోగ్యం

శరీరం అలసటకు గురైనప్పుడు, నిద్ర ముంచుకొస్తున్నప్పుడు సంకేతంగా ఆవలింతలు వస్తుంటాయి.
#Unsplash
Home > ఆరోగ్యం

ఆఫీసుల్లో, సమావేశాల్లో తరచుగా ఆవలిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. అది ఇతరులనూ ప్రభావితం చేస్తుంది.
#Pixabay
Home > ఆరోగ్యం

వీటిని వెంటనే తగ్గించుకోవాలంటే మధ్యాహ్న భోజనం తక్కువగా తీసుకోవాలి. అందులో నూనెలు తగ్గించాలి.
#Unsplash
Home > ఆరోగ్యం

ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగినా ఆవలింతలు రావడం తగ్గుతాయి.
#Unsplash
Home > ఆరోగ్యం

మనం ఏదైనా తింటున్నప్పుడు మెదడు నిద్రపుచ్చే సంకేతాలను శరీరానికి ఇవ్వడం ఆపేస్తుంది.
#Unsplash
Home > ఆరోగ్యం

కాబట్టి.. పగటి పూట పనిలో ఉన్నప్పుడు ఆవలింతలు వస్తే.. ఏదైనా చాక్లెట్‌/ క్యాండీ తింటే అవి తగ్గిపోతాయి.
#Unsplash
Home > ఆరోగ్యం

నీళ్లు తక్కువగా తాగే వారిలోనూ ఆవలింతలు ఇబ్బంది పెడుతుంటాయి. వాటర్‌ బాటిల్‌ దగ్గర పెట్టుకొని తరచూ నీళ్లు తాగుతుండాలి.
#Unsplash
Home > ఆరోగ్యం

శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు మెదడును చల్లబరిచేందుకు ఆవలింతలు వస్తుంటాయి. కాబట్టి.. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలి.
#Unsplash
Home > ఆరోగ్యం

ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడూ ఇలా ఆవలింతలు వస్తుంటాయి. ఇవి విపరీత స్థాయిలో ఉండి.. ఇతర అనారోగ్య లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
#Unsplash