Home

ఆర్జీవీ హీరోయిన్‌.. వయ్యారం అదిరెన్‌!

Home > సినిమా

‘భైరవ గీత’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నటి ఐరా మోర్‌. ఆర్జీవీ సమర్పణలో 2018లో విడుదలైందీ చిత్రం.
#Instagram/Irra Mor
Home > సినిమా

తొలి చిత్రంలోనే ముద్దుసీన్లలో నటించి అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారిందీ భామ.. ఆ తర్వాత బాలీవుడ్‌ చిత్రం ‘డి కంపెనీ’లో మెరిసింది.
#Instagram/Irra Mor
Home > సినిమా

ఇప్పుడు ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘కొండా’చిత్రంలో హీరోయిన్‌గా మెరిసింది.
#Instagram/Irra Mor
Home > సినిమా

కొండా మురళి- సురేఖ దంపతుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
#Instagram/Irra Mor
Home > సినిమా

ఇందులో కొండా సురేఖ పాత్రలో ఐరా నటించింది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
#Instagram/Irra Mor
Home > సినిమా

1993 ఆగస్టు 11న ముంబయిలో జన్మించిన ఐరా.. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదువుకుంది.
#Instagram/Irra Mor
Home > సినిమా

నటనపై ఆసక్తితో తల్లిదండ్రులను ఒప్పించి ముంబయిలో సినీ అవకాశాల కోసం ప్రయత్నించింది.
#Instagram/Irra Mor
Home > సినిమా

మొదట్లో నాటకాల్లో తన ప్రతిభను చాటుకుంది. అక్కడ తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
#Instagram/Irra Mor
Home > సినిమా

ఐరా లుక్స్‌, నటనను చూసి ఆర్జీవీ తన సినిమాల్లో అవకాశమిచ్చారు.
#Instagram/Irra Mor
Home > సినిమా

నాటకాల అనుభవం తనకు సినిమాల్లో ఉపయోగపడిందని అంటోంది ఐరా.
#Instagram/Irra Mor
Home > సినిమా

భవిష్యత్తులో విభిన్న దర్శకుల చిత్రాల్లో.. వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
#Instagram/Irra Mor