Home

చారడేసి కళ్ల సుందరి.. సాయి ధన్సిక

Home > సినిమా

‘కబాలి’లో రజనీకాంత్‌ కూతురిగా యాక్షన్‌ సీన్లలో అదరగొట్టింది సాయి ధన్సిక.
#Instagram/Sai Dhansika
Home > సినిమా

యోగి పాత్రలో ఆమె మేనరిజమ్‌, యాక్టింగ్‌తో కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది.
#Instagram/Sai Dhansika
Home > సినిమా

ధన్సిక తెలుగులో నటించిన తొలి చిత్రం ‘షికారు’ జులై 1న విడుదలైంది. ఈ సినిమాపై ఆమె భారీ ఆశలే పెట్టుకుంది.
#Instagram/Sai Dhansika
Home > సినిమా

తమిళనాడులోని తంజావూరుకు చెందిన ధన్సిక చిన్నప్పుడు అథ్లెట్‌ కావాలనుకుంది. అనుకోకుండా మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది.
#Instagram/Sai Dhansika
Home > సినిమా

తమిళ చిత్రసీమలో 2006లోనే సినీ కెరీర్‌ మొదలుపెట్టినా ‘కబాలి’తో ఈ అమ్మడు ఎక్కడలేని క్రేజ్‌ సంపాదించుకుంది.
#Instagram/Sai Dhansika
Home > సినిమా

దీపికా పదుకొణెను మ్యాచ్‌ చేసే హైట్‌, అచ్చమైన సౌత్ బ్యూటీలా కనిపించే లుక్స్‌ ఈమెను కుర్రకారుకు దగ్గర చేశాయి.
#Instagram/Sai Dhansika
Home > సినిమా

ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే ధన్సిక తీరిక దొరికితే అనాథాశ్రమాలకు వెళ్లి అక్కడి పిల్లలతో సరదాగా గడుపుతుంది.
#Instagram/Sai Dhansika
Home > సినిమా

ఈత కొట్టడం, బీచ్‌లో యోగాసనాలు వేయడం ఈ బ్యూటీకి ఇష్టమైన హాబీలు.
#Instagram/Sai Dhansika