Home

ఆరోగ్యానికి 9 ఆయుర్వేద సూత్రాలు!

Home > ఆరోగ్యం

నిద్ర పట్టక ఇబ్బందిపడేవారు రాత్రి పడుకునే ముందు మాడు, పాదాలకు కొబ్బరి నూనె రాసుకోవాలి. గసగసాలను వేడి చేసి మూటకట్టి వాసన చూస్తే నిద్ర పడుతుంది.
#Unsplash
Home > ఆరోగ్యం

ఆకలి, జీర్ణ శక్తి సరిగా ఉంటే ఎలాంటి వ్యాధులు రావు. పులుపు, కారం సరైన మోతాదులో తీసుకోవాలి. తీపి ఎక్కువగా తింటే జీర్ణ శక్తి మందగిస్తుంది.
#Unsplash
Home > ఆరోగ్యం

ఆకుకూరలు.. ముఖ్యంగా తోటకూర ప్రతిరోజూ తింటే మలబద్ధకం సమస్య అసలే ఉండదు. మాంసం తినేవారు దానితో పాటు పొట్టు తీయని ముల్లంగిని నిమ్మరసం పిండుకుని తినాలి.
#Pixabay
Home > ఆరోగ్యం

ఆరోగ్య సమస్యలు రాకూడదంటే.. క్యాబేజీ, పొట్లకాయ, బీరకాయ, కాకర కాయ, బూడిదగుమ్మడి కాయ కూరలు తినాలి.
#Unsplash
Home > ఆరోగ్యం

శరీరంలో వేడి ఉన్నవారు రాత్రి గ్లాసు నీటిలో రెండు చెంచాల ధనియాలు వేసి నానబెట్టాలి. ఆ నీటిని ఉదయాన్నే తాగితే ఒంట్లో వేడి తగ్గుతుంది.
#Unsplash
Home > ఆరోగ్యం

నీరు తాగడం మంచిదే. కానీ భోజనానికి ముందు, తర్వాత వెంటనే ఎక్కువ మొత్తంలో నీరు తాగితే అరుగుదల సమస్యలు మొదలవుతాయి.
#Unsplash
Home > ఆరోగ్యం

తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఆ సమయంలో శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. హిమోగ్లోబిన్‌ను ప్రతి కణంలోకి పంపి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
#Unsplash
Home > ఆరోగ్యం

హారతి కర్పూరం, మంచి గంధం కలిపి నుదుటిపై రాస్తే తలనొప్పి తగ్గుతుంది.
#Pixabay
Home > ఆరోగ్యం

పసుపు కొమ్ములను కాల్చి ఆ బూడిదతో పళ్లు తోమితే పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు మాయమవుతాయి.
#Pixabay