Home

షాపింగ్‌, డైనింగ్‌.. ఏ క్రెడిట్‌ కార్డు దేనికి బెటర్‌..?

Home > బిజినెస్‌

ఫ్లిప్‌కార్ట్‌-యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు

ఈ కార్డుతో మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్‌ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఉబర్‌‌, స్విగ్గీ, క్లియర్‌ ట్రిప్‌, టాటా స్కై, 1ఎంజీలో కొనుగోళ్లపై 4 శాతం క్యాష్‌ బ్యాక్ లభిస్తుంది.
#Axis bank
Home > బిజినెస్‌

ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.500. ఏడాదిలో రూ.2లక్షలు ఖర్చు చేస్తే రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.
#Axis bank
Home > బిజినెస్‌

అమెజాన్ పే-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు

వార్షిక రుసుములు లేవు. అమెజాన్‌లో షాపింగ్‌ చేస్తే ప్రైమ్‌ కస్టమర్లకు 5 శాతం, నాన్‌ ప్రైమ్‌ సభ్యులకు 3 శాతం క్యాష్‌బ్యాక్‌.
#Amazon
Home > బిజినెస్‌

అన్ని ర‌కాల లావాదేవీల‌ (షాపింగ్‌, డైనింగ్‌, ఇన్సురెన్స్‌, ట్రావెల్ ఖ‌ర్చులు)పై 1 శాతం క్యాష్‌బ్యాక్‌. రూ.3 వేలకు మించిన కొనుగోళ్లపై 6 నెల‌ల కాలానికి నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం.
#Amazon
Home > బిజినెస్‌

స్టాండర్డ్‌ చార్టర్డ్‌ డిజీస్మార్ట్‌ క్రెడిట్‌ కార్డు

బ్లింకిట్‌లో కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు ఉంటుంది. నెలలో ఒకసారి మింత్రాలో కొనుగోళ్లపై 20 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.
#Standard Chartered bank
Home > బిజినెస్‌

యాత్రా ద్వారా హోటల్‌, విమాన బుకింగ్‌లపై క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. నెలకు రూ.49 రుసుము. ఒక నెలలో రూ.5000 ఖర్చు చేస్తే రుసుము రద్దవుతుంది.
#Standard Chartered bank
Home > బిజినెస్‌

హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్‌ కార్డు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, జోమాటోలో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌. డైన్‌అవుట్‌ ద్వారా సంబంధిత హోటళ్లలో 20శాతం తగ్గింపు లభిస్తుంది.
#HDFC
Home > బిజినెస్‌

వార్షిక రుసుము రూ.1000. ఏడాదిలో రూ.లక్ష ఖర్చు చేస్తే మినహాయింపు. ఏడాదిలో 8 సార్లు విమానాశ్రయాల్లో డొమెస్టిక్‌ లాంజ్‌ యాక్సెస్‌ ఉంటుంది.
#HDFC
Home > బిజినెస్‌

హెచ్‌డీఎఫ్‌సీ డైనర్స్‌ క్లబ్‌ ప్రివిలేజ్‌ క్రెడిట్‌ కార్డు

ప్రతి రూ.150 ఖర్చుకి 4 రివార్డు పాయింట్లు లభిస్తాయి. వీకెండ్స్‌లో డైనింగ్‌పై 2X రివార్డ్స్‌.
#HDFC
Home > బిజినెస్‌

వార్షిక రుసుము రూ.2500. అమెజాన్‌ ప్రైమ్, జోమాటో ప్రో, టైమ్స్‌ ప్రైమ్‌ సభ్యత్వం ఉచితం. ప్రపంచవ్యాప్తంగా 12 ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌లు ఉచితం.
#HDFC
Home > బిజినెస్‌

సిటీ బ్యాంకు రివార్డ్స్‌ క్రెడిట్‌ కార్డు

దుస్తులు, ఇతర ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో షాపింగ్‌పై ప్రతి రూ.125 ఖర్చుపై 10 రివార్డు పాయింట్లు లభిస్తాయి.
#City bank
Home > బిజినెస్‌

జారీ చేసిన మొదటి 30 రోజుల్లో షాపింగ్‌ చేస్తే 1500 వరకు బోనస్‌ పాయింట్లు. వార్షిక రుసుము రూ. 1000.
#City bank