Home

మొబైల్‌ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందని డౌటా ?

Home > టెక్నాలజీ

మొబైల్‌ ఫోన్‌ హ్యాక్‌ అయిందని అనుమానంగా ఉందా? అయితే వీటిని ఒకసారి గమనించి నిర్థారించుకోండి..
#RKC
Home > టెక్నాలజీ

మొబైల్‌ బ్యాటరీ సామర్థ్యం త్వరగా తగ్గిపోతుంటే మాల్‌వేర్‌ అటాక్‌ అయినట్లు భావించవచ్చు.
#RKC
Home > టెక్నాలజీ

డేటా వినియోగం సాధారణం కంటే ఎక్కువగా పెరిగినా, ఫోన్‌ సడెన్‌గా స్లో అయినా మాల్‌వేర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.
#RKC
Home > టెక్నాలజీ

సడెన్‌గా యాప్స్‌ క్రాష్‌ అవడం, లోడింగ్‌ సమయంలో విఫలమైనట్లు చూపిస్తే జాగ్రత్త పడాల్సిందే.
#RKC
Home > టెక్నాలజీ

ఫోన్‌ గ్యాలరీలో మీరు తీసుకోని ఫొటోలు కనిపించినా, ఫ్లాష్‌లైట్‌ దానికదే ఆన్‌/ఆఫ్‌ అవుతున్నా మాల్‌వేర్‌ హెచ్చరికగా భావించాలి.
#Playstore
Home > టెక్నాలజీ

బ్రౌజర్‌ హోం పేజీలో మార్పులు, హిస్టరీలో మీరు ఓపెన్‌ చేయని వెబ్‌సైట్లు ఉంటే ఫోన్‌ హ్యాక్‌ అయినట్లే.
#Playstore