Home

మొబైల్‌ స్టోరేజ్‌ నిండిందా..? ఇలా చేయండి!

Home > టెక్నాలజీ

మొబైల్‌లో ఉండే అనవసరమైన, ఎక్కువగా ఉపయోగించని యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి.
#Pixabay
Home > టెక్నాలజీ

ఫైల్‌ మేనేజర్‌లోకి వెళ్లి పెద్ద సైజు ఉన్న ఫైల్స్‌ను గుర్తించి అవసరం లేని వాటిని డిలిట్‌ చేయండి.
#Pixabay
Home > టెక్నాలజీ

వాట్సాప్‌లో వచ్చే ఫైల్స్‌, ఫొటోలు, వీడియోలతో గ్యాలరీ నిండిపోతుంటుంది. కాబట్టి వాటిలో అనవసరమైన ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు డిలిట్‌ చేస్తూ ఉండాలి.
#Pixabay
Home > టెక్నాలజీ

ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌ను మొబైల్‌ గ్యాలరీలో కాకుండా గూగుల్‌ ఫొటోస్‌, డ్రైవ్‌ వంటి క్లౌడ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకోవడం ఉత్తమం. తద్వారా మొబైల్‌లో స్టోరేజ్‌ ఇబ్బంది తలెత్తదు.
#Pixabay
Home > టెక్నాలజీ

ఫొటోలు, వీడియోలను మొబైల్‌ స్టోరేజీలో కాకుండా, మెమొరీ కార్డుల్లో సేవ్‌ అయ్యేలా సెట్టింగ్‌ మార్చుకోండి.
#Pixabay
Home > టెక్నాలజీ

తరచూ అనేక యాప్స్‌ను ఉపయోగిస్తుంటాం. ఈ క్రమంలో క్యాచి మొబైల్‌లో ఉండిపోతుంటుంది. దాన్ని క్లియర్‌ చేయడం ద్వారా కొంత మెమొరీ ఖాళీ అవుతుంది.
#Pixabay
Home > టెక్నాలజీ

అవసరం కోసం ఇంటర్నెట్‌ నుంచి పలు ఫైల్స్‌, వీడియోలు డౌన్‌లోడ్‌ చేస్తుంటాం. వాటిని పని అవగానే డిలిట్‌ చేస్తే స్టోరేజ్‌ సమస్య రాదు.
#Pixabay