Home

వంట గ్యాస్‌ ఆదాకు చిట్కాలు

Home > లైఫ్‌స్టైల్‌

స్టవ్‌ బర్నర్‌కు తగినట్లు పొయ్యి మీద పెట్టే గిన్నె ఉండాలి. మంట మరీ పెద్దదిగా లేదా చిన్నదిగా ఉండకూడదు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

వంటకు అవసరమైన పదార్థాలు, వస్తువులు అన్నీ ఒక్క దగ్గర పెట్టుకొని వంట ప్రారంభించాలి. లేదంటే వాటి కోసం వెతుకుతూ ఉంటే గ్యాస్‌ వృథా అవుతుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

తడి పాత్రలను గ్యాస్‌పై పెట్టకూడదు. దీని వల్ల మరింత ఎక్కువ గ్యాస్‌ ఖర్చవుతుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

పప్పు ధాన్యాలను ముందుగానే నానబెట్టి ఉడికిస్తే వంట తొందరగా అవడంతోపాటు గ్యాస్‌ ఆదా అవుతుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

పాత్రలకు మూత పెట్టకుండా వంట చేయకండి. దీని వల్ల వంట ఆలస్యమవుతుంది. గ్యాస్‌ కూడా వృథా అవుతుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

టీని ప్రతిసారి పొయ్యిపై మరిగించడానికి బదులు ఒక్కసారి టీ పెట్టి.. ప్లాస్క్‌లో ఉంచితే గ్యాస్‌ ఆదా అయినట్లే.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

వంట త్వరగా చేయాలని మంటను పెద్దది చేయడం, మధ్య మధ్యలో వంటలో నీరు, ఇతర ఆహార పదార్థాలు వేస్తూ ఉండటం వల్ల వంట ఆలస్యమవడంతోపాటు గ్యాస్‌ ఎక్కువ ఖర్చవుతుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను వండాలనుకుంటే.. వాటిని వంటకు కొంత సయమానికి ముందే తీసి పెట్టాలి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

స్నానానికి వేడినీళ్ల కోసం స్టవ్‌ను వాడే బదులు ఎలక్ట్రిక్‌ వాటర్‌ హీటర్‌, గ్రీజర్‌ వాడటం ఉత్తమం.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

కుక్కర్‌లో వంట చేయడం ద్వారా గ్యాస్‌ ఆదా అవుతుంది.
#Pixabay