Home

మహేంద్రుడి టాప్‌ 10 రికార్డులివీ!

Home > క్రీడలు

టీమ్‌ఇండియా కెప్టెన్‌గా మూడు ఐసీసీ ట్రోఫీలు (ఐసీసీ వరల్డ్‌ టీ20, ఐసీసీ వరల్డ్‌ కప్‌, ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫీ) గెలిచిన ఏకైక క్రికెటర్‌.
#Eenadu
Home > క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌ (332)లకు సారథ్యం వహించిన ఆటగాడు.
#Eenadu
Home > క్రీడలు

టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌ల్లో(60) కెప్టెన్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌గా వ్యవహరించిన ఒకే ఒక్క ప్లేయర్‌.
#Eenadu
Home > క్రీడలు

టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌ల (72)కు కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్‌.
#Eenadu
Home > క్రీడలు

వన్డేల్లో ఒక్క ఇన్నింగ్‌లో అత్యధిక పరుగులు (శ్రీలంకపై 183) సాధించిన బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌.
#Eenadu
Home > క్రీడలు

టెస్టుల్లో 4 వేల పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌.
#Eenadu
Home > క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్లో 5 ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌ చేసి 10 వేల పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్‌.
#Eenadu
Home > క్రీడలు

టెస్టుల్లో డబుల్‌ సెంచరీ (ఆస్ట్రేలియాపై 224) చేసిన ఒకే ఒక్క భారత బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌.
#Eenadu
Home > క్రీడలు

వరుసగా ఆరు టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత ఎం.ఎస్‌. ధోనిదే.
#Eenadu
Home > క్రీడలు

ధోని సారథ్యంలోనే టీమ్‌ ఇండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా (2009) అగ్రస్థానంలో నిలిచింది.
#Eenadu