Home

రుణాలు ఎన్ని రకాలో తెలుసా?

Home > బిజినెస్‌

వ్యక్తిగత రుణం

వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం తీసుకునే రుణం
#Eenadu
Home > బిజినెస్‌

గృహ రుణం

ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం తీసుకునే రుణం.
#Eenadu
Home > బిజినెస్‌

వాహన రుణం

కారు, ద్విచక్రవాహనం ఇలా వాహనాలను కొనుగోలు చేయడం కోసం తీసుకునే రుణం.
#Eenadu
Home > బిజినెస్‌

వ్యాపార రుణం

వ్యాపారం ప్రారంభించడానికి కావాల్సిన పెట్టుబడి కోసం తీసుకునే రుణం.
#Eenadu
Home > బిజినెస్‌

వ్యవసాయ రుణం

వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత పనిముట్లు కొనుగోలు కోసం తీసుకునే రుణం.
#Eenadu
Home > బిజినెస్‌

గోల్డ్‌ లోన్‌

ఎలాంటి ఆర్థిక అవసరానికైనా.. బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే రుణం.
#Eenadu
Home > బిజినెస్‌

విద్యా రుణం

ఉన్నత విద్య, విదేశాల్లో చదువుకునేందుకు కావాల్సిన డబ్బు కోసం బ్యాంకుల్లో తీసుకునే రుణం.
#Eenadu
Home > బిజినెస్‌

క్రెడిట్‌ కార్డు లోన్‌

క్రెడిట్‌కార్డుపై కూడా రుణం లభిస్తుంది. ఇది ఓ రకంగా వ్యక్తిగత రుణంలాంటిదే. క్రెడిట్‌ లిమిట్‌ను బట్టి మంజూరు చేసే రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది.
#Eenadu
Home > బిజినెస్‌

ఓవర్‌డ్రాఫ్ట్‌

ఖాతాదారు ఖాతాలో డబ్బు లేకపోయినా ఓవర్‌డ్రాఫ్ట్‌గా కొంత డబ్బును వాడుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తాయి. ఓవర్‌డ్రాఫ్ట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
#Eenadu
Home > బిజినెస్‌

కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ లోన్‌

టీవీ, ఫ్రిడ్జ్‌, వాషింగ్‌మిషిన్‌ ఇలా గృహోపకరణాల కొనుగోలు కోసం బ్యాంకు నుంచి తీసుకునే రుణం.
#Pixabay