Home

డిష్‌ సోప్‌ను ఇలా కూడా వాడొచ్చని తెలుసా?

Home > లైఫ్‌స్టైల్‌

గోరువెచ్చటి నీటిలో డిష్‌ సోప్‌ను కలిపి బంగారు ఆభరణాలను 20నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత పాత టూత్‌బ్రెష్‌తో వాటిని సున్నితంగా కడిగేస్తే అవి కొత్త వాటిలా మెరుస్తాయి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

మ్యానిక్యూర్‌ తర్వాత వేళ్లను డిష్‌ సోప్‌ కలిపిన గోరు వెచ్చని నీటిలో కాసేపు ఉంచితే వేలి గోళ్లు మెరుస్తాయి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

మీ బాత్‌రూమ్‌లోని గోడలు, కిటికీలను డిష్‌ సోప్‌ కలిపిన నీటితో కడిగితే తళతళా మెరిసిపోతాయి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

గ్యారేజ్‌లో పడిన ఆయిల్‌ మరకలను డిష్‌ సోప్‌ వాడి ఇట్టే తొలగించేయొచ్చు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

మీరు వాడే కళ్లద్దాల మీద డిష్‌ సోప్‌ను ఓ లేయర్‌లా పూసి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే సరి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

దువ్వెనలను, తలకు రంగు వేయడానికి ఉపయోగించిన బ్రెష్‌లను డిష్‌ సోప్‌ కలిపిన నీటిలో నానబెట్టి సులభంగా శుభ్రం చేయొచ్చు.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

మీ బట్టల మీద పడిన మరకలపై డిష్‌ సోప్‌ వేసి రుద్దిన తర్వాత ఉతికితే మంచి ఫలితం ఉంటుంది.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

హాఫ్‌ టేబుల్‌ స్పూన్‌ డిష్‌ సోప్‌నకు నాలుగు కప్పుల నీటిని కలిపి పిచికారీ చేస్తే కుండీల్లో పెరిగే మొక్కలకు చీడ పురుగులు పట్టకుండా ఉంటాయి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

మీ పిల్లలు ఆడే వస్తువులు మురికిగా మారితే డిష్‌ సోప్‌ కలిపిన నీటితో నానబెట్టి ఉతికితే మరకలు తొలగిపోతాయి.
#Pixabay
Home > లైఫ్‌స్టైల్‌

ఇంట్లో తలుపులు, కిటికీలు తీసేటప్పుడు శబ్దం చీకాకు తెప్పిస్తుంటే.. రెండు చుక్కల డిష్‌ సోప్‌ను తలుపు మధ్య ఉన్న స్క్రూలపై వేస్తే ఫలితం ఉంటుంది.
#Pixabay