ఏడో రోజు వేపకాయల బతుకమ్మ వేడుకలు 

కూకట్‌పల్లిలోని హనుమాన్‌ దేవాలయ మైదానంలో బతుకమ్మలను తీసుకుని వస్తున్న చిన్నారులు

బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ సందడి చేస్తున్న మహిళలు


సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న యువతి

అంబర్‌పేటలో బతుకమ్మ ఆడుతున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ


బతుకమ్మ పండుగ.. చిన్నారులు, మహిళల సందడి

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు, చిన్నారులు


ఖమ్మం నగరంలో బతుకమ్మ వేడుకలు


ఏడో రోజు వేపకాయల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు

వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలు పేర్చి.. గౌరమ్మను భక్తితో కొలిచి..

కార్తికంలో వనభోజనాలు, ప్రాతఃకాల స్నానాలు, ఉపవాసాలు ఎందుకు చేస్తారు?

అయోధ్య ధగ ధగ.. గిన్నిస్‌తో మెరవగా..

దీపావళి అయిదు రోజులు ఎందుకు చేస్తారో తెలుసా?

Eenadu.net Home