కట్టిపడేస్తోన్న కుచ్చుల ఫ్యాషన్..!
#eenadu
ఆరెంజ్ కలర్ లెహంగా, కుచ్చుల దుపట్టా, మోడ్రన్ బ్లౌజ్‌తో హుందాగా అదరగొడుతున్న శ్రీలీల.
ముదురు ఆకుపచ్చరంగు లెహంగా, ఓణీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో మెరిసిపోతున్న ఆశికా రంగనాథ్.
తెలుపు రంగు షిఫాన్ రాఫెల్ చీరకి, సిల్వర్ కలర్ వర్క్ ఉన్న బ్లౌజు కాంబినేషన్‌తో హుందాగా మృణాల్.
మెరూన్ కలర్ రాఫెల్ శారీ, గోల్డెన్ వర్క్ బ్లౌజుతో ట్రెండీగా సమంత.
జార్జెట్ క్లాత్‌పై ఫ్లోరల్ డిజైన్‌తో క్లాస్‌లుక్‌లో కృతిశెట్టి.
రాఫెల్ చీరపై పువ్వుల డిజైన్, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు, హిప్ బెల్టుతో సంయుక్తా మేనన్.
స్లీవ్‌లెస్ బ్లౌజు, బ్లూ కలర్ కుచ్చుల చీరతో ట్రెండీగా ఆకట్టుకుంటున్న తమన్నా.
నలుపు రంగు ఫిష్‌కట్ రాఫెల్ లెహంగాపై స్లీవ్ లెస్ బ్లౌజుతో పార్టీలుక్‌లో వావ్ అనిపిస్తున్న పూజా హెగ్డే.
బ్లూ కలర్ లెహంగాపై పింక్ కలర్‌తో ఫ్లోరల్ డిజైన్, రన్నింగ్‌లో ఓణీ, మ్యాచింగ్ హిప్ బెల్టుతో ట్రెండీగా రెబా మోనికాజాన్.
ఎరుపు రంగు లెహంగాపై రన్నింగ్‌లో ఓణీ, ఫుల్ హ్యాండ్స్ వర్క్ బ్లౌజుతో ఆకర్షణీయంగా నిహారిక.