వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ మెటా... ఆయా సర్వీసుల్లోకి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ప్రవేశపెట్టింది.

ఈ యాప్‌లను అప్‌డేట్‌ చేసుకుంటే కొత్తగా తీసుకొచ్చిన ఏఐ సెర్చ్‌బాక్స్‌ కనిపిస్తుంది.

వాట్సప్‌ను అప్‌డేట్‌ చేసుకుని ఓపెన్‌ చేస్తే ఇలాంటి మెటా ఏఐ ఐకాన్‌ను చూడొచ్చు.

దానిపై క్లిక్‌ చేస్తే చాట్‌బాట్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ కొన్నిషరతులను అంగీకరించాలి.

అప్పుడు మనం పలు రకాల ప్రశ్నలను అడగొచ్చు. వాటికి క్షణాల్లో సమాధానాలు ఇస్తుంది.

ఇక్కడ సమాచారం మాత్రమే కాదు.. ఫొటోలు కూడా లభిస్తాయి. చిట్‌చాట్‌ చేసుకోవచ్చు.

ఆ తర్వాత నుంచి మెటా ఏఐ... మీ చాట్‌ ట్యాబ్‌లో ఒక నెంబరులా ఉండిపోతుంది.

ఈ ఫీచర్‌ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చినప్పటికీ.. అందరికీ అందుబాటులో లేదు.  

సామాజిక మాధ్యమాలను సానుకూలంగానూ ఉపయోగించొచ్చు..

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా?

Eenadu.net Home