#eenadu
.
ఆమీర్‌ఖాన్ కీలక పాత్రలో నితీష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన దంగల్(2016) బాక్సాఫీస్ వద్ద రూ.2000కోట్లు వసూలు చేసింది
ప్రభాస్, రానా నటించిన ఎపిక్‌యాక్షన్ ఫిల్మ్ ‘బాహుబలి2’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.1800కోట్లు వసూలు చేసింది
బాక్సాఫీస్ వద్దే కాదు, ఆస్కార్‌లోనూ అదరగొట్టిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ రూ.1300కోట్లు రాబట్టింది.
కన్నడ చిత్రంగా విడుదలై వసూళ్ల సునామీ సృష్టించింది ‘కేజీయఫ్’ దానికి కొనసాగింపుగా యశ్-ప్రశాంత్‌నీల్ కాంబోలో వచ్చిన ‘కేజీయఫ్2’ రూ.1200 కోట్లు కొల్లగొట్టింది
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’ రూ.1050 కోట్లు వసూలు చేసింది.
ఇక 2023లో మరోసారి షారుఖ్ రూ.1000కోట్ల క్లబ్‌లో చేరారు. అట్లీ డైరెక్షన్‌లో ఆయన నటించిన ‘జవాన్’ రూ.1,023 కోట్లు కలెక్ట్ చేసింది.