గూగుల్‌లో అత్యధికంగా వెతికింది వీరి కోసమే!

మరికొన్ని రోజుల్లో 2024 ముగుస్తోంది. మరి గూగుల్‌లో ఈ ఏడాది వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరిచిన టాప్‌-10 వ్యక్తులు వీరే!

వినేశ్‌ ఫొగాట్‌

రెజ్లర్‌

నితీశ్‌ కుమార్‌

రాజకీయ నాయకుడు

చిరాగ్‌ పాసవాన్‌

రాజకీయ నాయకుడు

హార్దిక్‌ పాండ్యా

క్రికెటర్‌

పవన్‌ కల్యాణ్‌ 

రాజకీయ నాయకుడు, నటుడు

శశాంక్‌ సింగ్‌

 క్రికెటర్‌ (ఐపీఎల్)

పూనమ్‌ పాండే

నటి 

రాధికా మర్చంట్‌

ముకేశ్‌ అంబానీ కోడలు

అభిషేక్‌ శర్మ 

క్రికెటర్‌

లక్ష్య సేన్‌

అథ్లెట్‌

బయోపిక్‌లతో మెప్పిస్తున్నారు!

ప్రియాంకచోప్రా మరదలు.. తెలుగు నాయికే

‘కనుసైగలతోనే వలచింది..’ ఈమెనే!

Eenadu.net Home