టాప్- 10 ‘గూగుల్డ్’ షోస్
ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన షోస్ ఏవో తెలుసా..? భారత్‌లో టాప్‌లో ‘హీరామండీ’ ఉంది. మిగిలిన వాటి స్థానాలు ఇవే!
హీరామండీ
మీర్జాపుర్
ది లాస్ట్ ఆఫ్ అజ్
బిగ్ బాస్ 17
పంచాయత్
క్వీన్ ఆఫ్ టియర్స్
మ్యారీ మై హస్బెండ్
కోటా ఫ్యాక్టరీ
బిగ్‌బాస్ 18
3 బాడీ ప్రాబ్లమ్