2025.. పాన్ ఇండియా ఇయర్!
#eenadu
గేమ్ ఛేంజర్
తారాగణం: రామ్‌చరణ్, కియారా
దర్శకుడు: శంకర్
విడుదల: జనవరి 10
తండేల్
తారాగణం: నాగచైతన్య, సాయి పల్లవి
దర్శకుడు: చందూ మొండేటి
విడుదల: ఫిబ్రవరి 7
హరిహర వీరమల్లు
తారాగణం: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్
దర్శకులు: జ్యోతికృష్ణ - క్రిష్
విడుదల: మార్చి 28
ది రాజాసాబ్
తారాగణం: ప్రభాస్, నిధి అగర్వాల్
దర్శకుడు: మారుతి
విడుదల: ఏప్రిల్ 10
ఘాటి
తారాగణం: అనుష్క
దర్శకుడు: క్రిష్
విడుదల: ఏప్రిల్ 18
కన్నప్ప
తారాగణం: మంచు విష్ణు, ప్రీతి ముకుందన్
దర్శకుడు: ముకేష్ కుమార్ సింగ్
విడుదల: ఏప్రిల్ 25
హిట్ 3
తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి
దర్శకుడు: శైలేశ్ కొలను
విడుదల: మే 1
వార్ 2
తారాగణం: హృతిక్ రోషన్, ఎన్టీఆర్
దర్శకుడు: అయాన్ ముఖర్జీ
విడుదల: ఆగస్టు 14
అఖండ 2
తారాగణం: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్
దర్శకుడు: బోయపాటి శ్రీను
విడుదల: సెప్టెంబర్ 25
సంబరాల యేటిగట్టు (SYG)
తారాగణం: సాయి దుర్గాతేజ్, ఐశ్వర్య లక్ష్మి
దర్శకుడు: రోహిత్
విడుదల: సెప్టెంబర్ 25
కాంతారా: ఫస్ట్ ఛాప్టర్
తారాగణం: రిషభ్ శెట్టి, సప్తమి గౌడ
దర్శకుడు: రిషభ్ శెట్టి
విడుదల: అక్టోబర్ 2
ఆల్ఫా
తారాగణం: అలియా భట్, శార్వరీ వాఘ్
దర్శకుడు: శివ్ రవైల్
విడుదల: డిసెంబర్ 25
మిరాయ్
తారాగణం: తేజ సజ్జ, రితికా నాయక్
దర్శకుడు: కార్తీక్
విడుదల: ఏప్రిల్ 18