టెస్టుల్లో 300 వికెట్లు.. జడేజా@7

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో ఖలీద్ అహ్మద్‌ను పెవిలియన్‌కు పంపడం ద్వారా ఈ ఫీట్‌ను అందుకున్నాడు. 

ఈ క్రమంలోనే భారత్‌ తరఫున 300 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఏడో బౌలర్‌గా నిలిచాడు జడ్డూ. ఈ జాబితాలో ఉన్న మిగతా ఆటగాళ్లు ఎవరంటే.. 

అనిల్ కుంబ్లే 

ఆడిన మ్యాచ్‌లు: 132

సాధించిన వికెట్లు: 619

రవిచంద్రన్ అశ్విన్ 

ఆడిన మ్యాచ్‌లు: 102*

సాధించిన వికెట్లు : 526

కపిల్ దేవ్ 

ఆడిన మ్యాచ్‌లు : 131

సాధించిన వికెట్లు : 434

హర్భజన్‌ సింగ్ 

ఆడిన మ్యాచ్‌లు : 103

సాధించిన వికెట్లు : 417

ఇషాంత్ శర్మ

ఆడిన మ్యాచ్‌లు : 105

సాధించిన వికెట్లు : 311 

జహీర్‌ ఖాన్ 

ఆడిన మ్యాచ్‌లు : 92

సాధించిన వికెట్లు : 311

ఈ నెల 6నుంచి భారత్‌- బంగ్లా టీ20 సిరీస్‌!

సునీల్ రికార్డును బద్దలు కొట్టిన యశస్వి..

టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ 100 రికార్డు మనదే

Eenadu.net Home