కుల్‌దీప్‌ ఇప్పుడు... మరి ముందు ఎవరంటే?

టీమ్‌ ఇండియాలో టెస్టులు, వన్డేలు, టీ20ల్లో 50కిపై వికెట్లు పడగొట్టిన ప్లేయర్ల జాబితాలో కొత్తగా కుల్‌దీప్‌ యాదవ్‌ చేరాడు. అంతకుముందు ఈ లిస్ట్‌లో ఎవరున్నారు, ఎన్ని వికెట్లు తీశారో చూద్దాం.

రవిచంద్రన్‌ అశ్విన్‌

టెస్టులు - 507 వికెట్లు

వన్డేలు - 156

టీ20లు - 72

రవీంద్ర జడేజా

టెస్టులు - 293 వికెట్లు

వన్డేలు - 220 

టీ20లు - 53 

జస్‌ప్రీత్‌ బుమ్రా

టెస్టులు - 157 వికెట్లు

వన్డేలు - 149

టీ20లు - 74

భువనేశ్వర్‌ కుమార్‌

టెస్టులు - 63 వికెట్లు

వన్డేలు - 141

టీ20లు - 90

కుల్‌దీప్‌ యాదవ్‌

టెస్టులు - 51 వికెట్లు

వన్డేలు - 168

టీ20లు - 59

ఆఖరి ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు వీరివే!

పవర్‌ప్లేలో పవర్‌ఫుల్ హైదరాబాద్‌

నాలుగు పదుల వయసులోనూ తగ్గేదేలే..!

Eenadu.net Home