అబ్దుల్ కలాం మంచి మాటలు 

నీ విజయాన్ని అడ్డుకునేది వేరెవరో కాదు.. నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము

Image:RKC

విజ్ఞానం మనల్ని శక్తిమంతుల్ని చేస్తే, మంచి వ్యక్తిత్వం మనపై గౌరవం కలిగేలా చేస్తుంది

Image:RKC

లక్ష్యం ఏర్పరుచుకోవడమే కాదు, దాన్ని తొందరగా చేరుకోవడానికి అవసరమైన వ్యూహమూ ముఖ్యమే

Image:RKC

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి

Image:RKC

మనం కేవలం విజయాలతోనే పైకి రాలేము. అపజయాలతో కూడా ఎదగడం నేర్చుకోవాలి

Image:RKC

పూర్తి అంకితభావమంటే పూర్తిగా కష్టపడటం కాదు. పూర్తిగా నిమగ్నమవడం

Image:RKC

మనిషికి కష్టాలెందుకు అవసరమంటే... అవే అతనికి విజయాన్ని ఆనందించే మన: స్థితినిస్తాయి

Image:RKC

మనలో ఒక పరమజ్ఞానాన్ని మోసుకు తిరుగుతున్నాం. ఆలోచనలను, ఆకాంక్షలను, నమ్మకాలను పరీక్షించుకోవడానికి దాన్ని ఉత్తేజపరుద్దాం

Image:RKC

మనస్ఫూర్తిగా పనిచేయని వారు.. జీవితంలో విజయం సాధించలేరు

Image:RKC

విజయం అంటే...! మీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడమే

Image:RKC

విజయాన్ని చూసి మురిసిపోవద్దు.. అది తొలి అడుగు మాత్రమే... గమ్యం కాదు!!

Image:RKC

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home