ఆదిపురుష్.. ఏ పాత్రలో ఎవరంటే..
ఆదిపురుష్ టీజర్ తాజాగా విడుదలైంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించారు.
రాముడి పాత్రలో ప్రభాస్ చక్కగా ఒదిగిపోయారు. మరి ఇతర పాత్రల్లో ఎవరెవరు నటించారంటే...
రాముడు - ప్రభాస్
సీత - కృతి సనన్
సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతి సనన్ నటించారు. టీజర్‌లో ఊదా రంగు చీర ధరించి ఊయల ఊగుతూ కనిపించారు.
రావణాసురుడు - సైఫ్ అలీ ఖాన్
రావణుడి పాత్రను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించారు. టీజర్‌లో ఆయన క్రూరత్వాన్ని చూపించారు.
హనుమంతుడు - దేవదత్త నాగే
లక్ష్మణుడు - సన్నీసింగ్