తెరపై అఘోరాలు..

‘గామి’ చిత్రంలోని విశ్వక్‌సేన్‌ ఫస్ట్‌లుక్‌ ఇది. అఘోరా గెటప్‌లో కనిపించడంతో అందరి దృష్టి నెలకొంది. మరి, ఇంతకు ముందు ఎవరెవరు అఘోరాగా నటించారో చూసేయండి..

బాలకృష్ణ..

‘అఖండ’లో సగభాగం ఆ పాత్రలోనే ఆయన నటించారు.

చిరంజీవి..

‘శ్రీమంజునాథ’లో ఓ సన్నివేశంలో ఇలా..

నాగార్జున..

‘ఢమరుకం’లో కొద్దిసేపు కనిపిస్తారు.

వెంకటేశ్‌..

‘నాగవల్లి’లోని ఓ సీన్‌లో..

ఆర్య..

‘నేను దేవుణ్ని’లో పూర్తిస్థాయి పాత్ర ఇది

సోనూసూద్‌..

‘అరుంధతి’లో..

జాకీ ష్రాఫ్‌..

‘పాండి ముని’లో ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌

నాగబాబు..

‘అఘోరా’లో అఘోరాగా నటించారు

ఇషా చావ్లా సెకండ్‌ ఇన్నింగ్స్‌..

జాణవులే నెర ‘జాన్వి’విలే

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు

Eenadu.net Home