ఫుల్ స్లీవ్స్ పెళ్లికూతుళ్లు!
ఇటీవల కాలంలో పెళ్లి కూతుళ్ల మనసు ఫుల్‌స్లీవ్స్ వైపు మళ్లుతోంది. తాజాగా శోభితా ధూళిపాళ నిండు చేతుల బ్లౌజ్‌తో పెళ్లికూతురి ముస్తాబులో నెట్టింట ట్రెండ్ అవుతోంది..
శోభితా ధూళిపాళ
అదితీరావు హైదరీ
రకుల్ ప్రీత్ సింగ్
రాధికా మర్చంట్
నయనతార
అతియా శెట్టి
కత్రినా కైఫ్
పరిణీతి చోప్రా
ప్రియాంక చోప్రా