స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

#eenadu

బ్లాక్‌కలర్‌ స్ట్రాప్‌లెస్‌ డ్రెస్‌లో అలియా భట్‌

బ్లాక్, సిల్వర్‌ కలర్‌ మిక్స్‌తో ఉన్న ట్రెండీ ఫిష్‌కట్‌ ఫ్రాక్‌లో జాన్వీ కపూర్‌

ట్రెండీ స్ట్రాప్‌లెస్‌ మెటల్‌ డ్రెస్‌లో హొయలొలికిస్తున్న రష్మిక మందన్నా

బ్లాక్‌, సిల్వర్‌ మిక్స్‌డ్‌ మోడ్సన్‌ డ్రెస్‌లో త్రిప్తి డిమ్రి

తెలుపు రంగు డ్రెస్‌పై బ్లాక్‌ కలర్‌ డాట్స్‌తో వారెవ్వా అనిపిస్తున్న కావ్యా థాపర్‌

రెడ్‌, క్రీమ్‌ కలర్‌ కలయికలో ఉన్న ఫ్యాన్సీ చీరకు ట్రెండీగా ఎరుపు రంగు స్ట్రాప్‌లెస్‌ బ్లౌజు ధరించింది నేహా శెట్టి

ఎరుపు రంగు స్ట్రాప్‌లెస్‌ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా

నీలిరంగు డ్రెస్‌లో స్టైలిష్‌గా పోజులిస్తున్న కియారా అడ్వాణి

ఆకుపచ్చ, తెలుపు రంగుల కలయికతో సింపుల్‌గా పూజా హెగ్డే

నలుపు రంగు డ్రెస్‌లో సింపుల్‌గా ఆకట్టుకుంటున్న మృణాల్‌ ఠాకూర్‌

బ్లాక్‌కలర్‌ డ్రెస్‌పై సిల్వర్ కలర్‌ స్ట్రైప్స్‌తో ట్రెండీగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఎన్ని ఉన్నా.. జిలేబీ, చేపలకూర ఉండాల్సిందే!

త్రిప్తి వస్తే.. కుర్రకారుకు ఉక్కపోతే!

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

Eenadu.net Home