వైట్‌ శారీ.. క్యూటీస్‌!

#eenadu

వైట్‌ ఆర్గాంజా చీరలో.. ఓ ఈవెంట్‌లో మెరిసిన రష్మిక మందన్నా

వైట్‌ శారీకీ స్ట్రాప్‌లెస్‌ వర్క్‌ బ్లౌజ్‌తో ట్రెండీగా జాన్వీకపూర్‌

జార్జెట్‌ తెలుపు రంగు చీరకి ఫుల్ స్లీవ్స్‌తో ట్రెండీ వైబ్‌ ఇచ్చిన ఆషికా రంగనాథ్‌

ట్రెండీ వన్‌మినెట్‌ శారీకి స్లీవ్‌లెస్‌ బ్లౌజును ధరించిన ప్రగ్యా జైస్వాల్

పూసల వర్క్‌ అంచు ఉన్న సిల్క్‌ శారీ, బ్లౌజ్‌తో ఐశ్వర్యా మేనన్‌

వైట్‌ శారీకి గోల్డ్‌ కలర్‌ అంచు, ఫుల్‌ స్లీవ్స్‌తో ట్రెడిషనల్‌ లుక్‌లో సంయుక్త

ప్లెయిన్‌ వైట్‌ సిల్క్‌ శారీకి స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌తో నభానటేష్ 

వైట్‌ శారీకి గ్రీన్‌ అండ్‌ గోల్డ్‌ అంచుతో క్లాసీ లుక్‌లో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

సన్నటి వర్క్‌ అంచు ఉన్న ప్లెయిన్‌ వైట్‌ శారీలో కేతికా శర్మ

పింక్‌, ఆరెంజ్‌ పువ్వుల డిజైన్‌తో ఉన్న వైట్‌ శారీకి ఫుల్ స్లీవ్స్‌తో శ్రీలీల

వైట్‌ శారీపై గులాబీల ముద్ద కుట్టు, వీనెక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌తో కీర్తి సురేశ్‌

ప్లెయిన్‌ వైట్‌ శారీకి లోనెక్‌తో ఫుల్‌ స్లీవ్స్‌ ఉన్న బ్లౌజుతో శ్రద్ధా కపూర్‌

వైట్‌ శారీపై గోల్డ్‌ ప్రింటెడ్‌ పువ్వుల డిజైన్‌తో సారా అలీఖాన్‌

చమ్కీ వర్క్‌ శారీకి డైమెండ్‌ సెట్‌ను జత చేసి మెరిసిపోతున్న రకుల్‌

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home