తెలుగు అందం.. కోమ‌లీ ప్ర‌సాద్‌

‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ’నెపోలియన్’ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి కోమలీ ప్రసాద్‌ మరోసారి వెండితెరపై మెరవనుంది.

Image: Instagram/Komali Prasad

సాయిమోహన్‌ ఉబ్బన దర్శకత్వంలో రక్షిత్‌ అట్లూరి హీరోగా ‘శశివదనే’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కోమలి కథానాయికగా నటిస్తోంది.

Image: Instagram/Komali Prasad

త్వరలో ఈ చిత్రం విడుదలకానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది.

Image: Instagram/Komali Prasad

ఈ సినిమా కథ గోదావరి నేపథ్యంలో సాగుతుందట.

Image: Instagram/Komali Prasad

కోమలీ ప్రసాద్‌ 1995 ఆగస్టు 24న విశాఖపట్నంలో జన్మించింది. ఈమె నటే కాదు డాక్టర్‌ కూడా.

Image: Instagram/Komali Prasad

ప్రవర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జన్‌ డిగ్రీని పూర్తి చేసింది.

Image: Instagram/Komali Prasad

గ్రాడ్యుయేషన్‌లో ఉండగానే ‘నెపోలియన్‌’లో నటించే అవకాశం వచ్చింది.

Image: Instagram/Komali Prasad

కిరణ్‌ అబ్బవరం హీరోగా వచ్చిన ‘సెబాస్టియన్‌: పీసీ 524’లోనూ నటించింది.

Image: Instagram/Komali Prasad

ఆశిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’లో కీలకపాత్ర పోషించింది.

Image: Instagram/Komali Prasad

అడివి శేష్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ‘హిట్‌ 2’లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

Image: Instagram/Komali Prasad

ఈ వారం ఓటీటీలో వీటిదే సందడి

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

Eenadu.net Home