తరగని అందం.. శ్రద్ధాదాస్‌ సొంతం 

‘సిద్ధు ఫ్రమ్‌ సికాకుళం’తో వెండితెరకు పరిచయమైన శ్రద్ధా దాస్‌ హీరోయిన్‌గా సరైన సక్సెస్‌ అందుకోలేకపోయింది. ఈ క్రమంలో సెకండ్‌ హీరోయిన్‌ పాత్రల్లో నటిస్తోంది.

image:Instagram/Shraddha Das

గతేడాది అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘ఏక్‌ మినీ కథ’లో స్వామిజీ పాత్రలో మెరిసిన శ్రద్ధా.. మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

image:Instagram/Shraddha Das 

ఇటీవల ‘అర్థం’ సినిమాలో ప్రధాన పాత్రధారిగా నటించింది.

image:Instagram/Shraddha Das

1987 మార్చి 4న ముంబయిలో జన్మించిన శ్రద్ధాదాస్‌.. మాస్‌ మీడియాలో డిగ్రీ పూర్తిచేసింది.

image:Instagram/Shraddha Das

‘లాహోర్‌’తో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన భామ.. అనంతరం పలు హిందీ చిత్రాల్లో నటించింది.

image:Instagram/Shraddha Das

‘హోస ప్రేమ పూర్ణ’తో కన్నడ చిత్రసీమకి పరిచయమైంది.

image:Instagram/Shraddha Das

‘ది రాయల్ బెంగాల్‌ టైగర్‌’, ‘బాద్‌షా- ది డాన్‌’, పాంథర్: హిందుస్థాన్ మేరీ జాన్’ అనే బెంగాల్ చిత్రాల్లోనూ కనిపించింది.

image:Instagram/Shraddha Das 

శ్రద్ధాదాస్‌ తన కెరీర్‌లో ఆరు చిత్ర పరిశ్రమల్లో నటించడం విశేషం.

image:Instagram/Shraddha Das 

 ప్రస్తుతం ఈ బ్యూటీ వెండితెరపై కూడా సందడి చేస్తోంది. ‘ఈ టీవీ’లో ప్రసారమయ్యే రియాలిటీ డ్యాన్స్‌ షో ‘ఢీ 15’లో న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తోంది.

image:Instagram/Shraddha Das

ప్రస్తుతం ‘నిరీక్షణ’ అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. image:Instagram/Shraddha Das

ఈ మధ్య సోషల్‌ మీడియాలో శ్రద్ధా.. చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.

image:Instagram/Shraddha Das

ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.7 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

image:Instagram/Shraddha Das

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home