‘బేబీ’కి సీనియర్లు ఈ తారలు!

వైష్ణవి చైతన్య, ఆనంద్‌ దేవరకొండ ప్రాధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. ఇందులో హీరోని ప్రేమించి మోసం చేసే హీరోయిన్‌ పాత్రలో వైష్ణవి నటించింది. ఈమె మాత్రమే కాదు.. ఇదివరకు పలువురు తారలు కూడా ఇలాంటి పాత్రతో మెప్పించారు.

Image: Instagram

శిరీష (ఇంగ్లీష్ పెళ్లాం.. ఈస్ట్‌ గోదావరి మొగుడు)

రమ్యకృష్ణ

Image: Instagram

ఇందు (ఆర్‌ఎక్స్‌ 100)

పాయల్‌ రాజ్‌పుత్‌

Image: Instagram

రాధిక (డీజే టిల్లు)

నేహా శెట్టి

Image: Instagram

ఉమ (ప్రేమించాను నిన్నే)

శ్రీదేవి 

Image: Instagram

రుద్ర (ధర్మయోగి)

త్రిష

Image: Instagram

కళావతి (నీవెవరో)

తాప్సీ

Image: Instagram

సరళ (గుండెల్లో గోదారి)

తాప్సీ 

Image: Instagram

వైష్ణవి (మన్మథ)

సింధు తులానీ

Image: Instagram

సీమా (బస్‌స్టాప్‌)

ఆనంది

Image: Instagram

అదితి (త్రిష లేదా నయనతార)

మనీషా యాదవ్‌

Image: Instagram

మీరా/మధుమిత (కనులు కనులను దోచాయంటే)

రీతూ వర్మ

Image: Instagram

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home