రెడ్‌ శారీ.. అందాలు

#eenadu

రెడ్‌ చీరకి మ్యాచింగ్‌ స్లీవ్‌లెస్‌, లోనెక్‌ బ్లౌజ్‌తో జాన్వీ కపూర్‌

రెడ్‌ కలర్‌ ఎంబ్రాయిడరీ చీరకి ట్రెండీ బ్లౌజ్‌తో త్రిష

ఎరుపు రంగు ఆర్గాంజా చీరపై గోల్డ్‌ బుటీ వర్క్‌తో క్లాసీ వైబ్‌లో సాయి పల్లవి

టాప్‌ టు బాటమ్‌.. రెడ్‌కలర్‌ లైట్‌వెయిల్‌ చీరలో సింపుల్‌గా మాళవిక మోహనన్‌

ఎరుపు అంచు చీరకి బ్లాక్‌కలర్‌ స్లీవ్‌లెస్‌, లోనెక్‌ బ్లౌజ్‌తో క్లాసీగా శ్రీలీల

ప్లెయిన్‌ జార్జెట్‌ చీరకి డీప్‌ నెక్‌ బ్లౌజ్‌తో సింపుల్‌గా శ్రద్ధా కపూర్‌

ఎరుపు రంగు చీరపై పూసల వర్క్‌, స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌తో ట్రెండీగా అంజలి

చమ్కీల వర్క్‌ చీరకి మ్యాచింగ్‌ డిజైనర్‌ బ్లౌజ్‌లో సింపుల్‌గా కృతి శెట్టి

ఎరుపు చీరపై ఫ్లోరల్‌ డిజైన్‌తో క్యూట్‌గా అనుపమ పరమేశ్వరన్‌

ఎరుపు రంగు చీరకి గోల్డ్‌ కలర్‌ బార్డర్‌తో సింపుల్‌గా వైష్ణవి చైతన్య

ఎరుపు రంగు చమ్కీల చీరకి ఫుల్‌స్లీవ్‌ బ్లౌజ్‌తో అనన్య పాండే

రెడ్‌ కలర్‌ శారీకి కాంట్రాస్ట్‌ బ్లాక్‌ కలర్‌ ట్రెండీ బ్లౌజ్‌తో కీర్తి సురేశ్‌

రెడ్‌ కలర్‌ చీరకి గోల్డ్‌ కలర్‌ బార్డర్‌, బుట్టచేతుల బ్లౌజ్‌తో నిండుగా నయనతార

రెడ్‌ కలర్‌ వెల్వెట్ శారీపై చమ్కీల వర్క్‌ బ్లౌజ్‌తో ట్రెండీగా కియారా అడ్వాణి

ఓల్డ్‌ + న్యూ= కొత్త రెట్రో

ముక్కు పుడక.. మస్తుంది మేడం!

బరువు సంగతి.. జిమ్‌లో చూసుకుందాంలే!

Eenadu.net Home