హీరోయిన్లు పాడితే లోకమే ఆడదా!

#eenadu

ఫరియా అబ్దుల్లా

డ్రామా నక్కో మామా (మత్తు వదలరా 2)

ఈ గీతాన్ని ఆమే రాయడం విశేషం

ప్రియాప్రకాశ్‌ వారియర్‌

లడీ లడీ (తెలుగు), నీ మళవిల్లు పోలెన్‌ (మలయాళం): మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ 

కీర్తి సురేశ్‌

పుదు మెట్రో రైల్‌ (స్వామి స్వ్కేర్‌)

అదితి శంకర్‌

రొమియోకి జూలియట్‌ (గని), బంగారుపేటలోన (మహావీరుడు) తదితర గీతాలు

రాశీఖన్నా

‘జోరు’ టైటిల్‌ సాంగ్‌, బంగారు (జవాన్‌), యూ ఆర్‌ మై హై (ప్రతిరోజూ పండగే), తరిరిరా (బాలకృష్ణుడు) తదితర గీతాలు

నిత్యా మేనన్‌

ఏదో అనుకుంటే (అలా మొదలైంది), ఓ ప్రియా ప్రియా (ఇష్క్‌), లాలీజో (24) తదితర పాటలు

త్రిష

భయం (నాయకి)

శ్రుతిహాసన్‌

ఓడియమ్మా (హాయ్‌ నాన్న), జంక్షన్‌లో (ఆగడు), కన్నులదా (3) తదితర పాటలు

అలియా భట్‌

సూహా సాహా (హైవే), యే జిందగీ గలే లగా లే (డియర్‌ జిందగీ) తదితర గీతాలు

శ్రద్ధాకపూర్‌

సబ్‌తేరా (బాఘి), ఓ జహాన్‌ (రాక్‌ఆన్‌ 2) తదితర పాటలు

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

Eenadu.net Home