సమ్మోహనపరిచే అందం అదితీరావు హైదరీ


ఒక్క సినిమా నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటేనే ఫ్యూచర్‌ గల్లంతవుతున్న రోజులివీ. మణిరత్నం హీరోయిన్‌ అదితీ రావు హైదరీ మాత్రం ఇందుకు కాస్త డిఫరెంట్‌.

Source:Insatagram/Aditi Rao Hydari 

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అదితి.

Source:Insatagram/Aditi Rao Hydari 

తరువాత ‘వి’, ‘అంతరిక్షం’, ‘మహాసముద్రం’ సినిమాల్లో నటించింది.

Source:Insatagram/Aditi Rao Hydari 

ఈ అమ్మడు నటుడు సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

Source:Insatagram/Aditi Rao Hydari 

‘హే సినామిక’లో దుల్కర్‌ సల్మాన్‌ సరసన అదితి నటించింది.

Source:Insatagram/Aditi Rao Hydari 

అదితి వనపర్తి సంస్థానాధీశుడు జానంపల్లి రామేశ్వరరావు మనవరాలు. అస్సాంకు చెందిన అక్బర్‌ హైదరీకి మునిమనవరాలు.

Source:Insatagram/Aditi Rao Hydari 

ఇలా తల్లిదండ్రులిద్దరూ రాజకుటుంబానికి చెందిన వారే. ఈ బ్యూటీ 1986 అక్టోబరు 28న హైదరాబాద్‌లో పుట్టింది. భరతనాట్యం కళాకారిణి కూడా.

Source:Insatagram/Aditi Rao Hydari 

ఆంధ్రప్రదేశ్‌ మదనపల్లిలోని రిషి వ్యాలీ స్కూల్‌లో చదివింది. దిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.

Source:Insatagram/Aditi Rao Hydari 

ఇంట్లో చేసిన సహజమైన నూనెలు వాడటం, వీలైనంత వరకు కృత్రిమ మేకప్‌కు దూరంగా ఉండటమే తన బ్యూటీ సీక్రెట్‌ అంటోందీ భామ.

Source:Insatagram/Aditi Rao Hydari 

ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌. ఎప్పటికప్పుడు తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది.

Source:Insatagram/Aditi Rao Hydari 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకి 8.3 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Source:Insatagram/Aditi Rao Hydari 

క్యూట్‌ విలన్స్‌..!

‘మామా మశ్చీంద్ర’తో మృణాళిని..

1000 కోట్లు వసూలు చేసిన సినిమాలివే..!

Eenadu.net Home