శారీ లుక్కు అదిరిందమ్మా.. భాగ్యం!

తమిళంలోపాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న నాయిక ఐశ్వర్యా రాజేశ్‌. త్వరలో ‘సంక్రాంతికి వస్తున్నాం’లో ‘భాగ్యం’గా సందడి చేయనుంది. ఈ రోజు ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా ఆమె శారీ లుక్స్‌ పిక్స్‌ మీ కోసం...

గ్రీన్‌ కలర్‌ కాటన్‌ శారీకి 3/4th స్లీవ్స్‌తో క్లాసీ లుక్‌లో ఇలా.. 

పీచ్‌ కలర్‌ చీరలో ట్రెడిషనల్‌ లుక్‌లో..

నీలం రంగు ఆర్గాంజా చీరకి లోనెక్‌ బ్లౌజ్‌తో క్లాసీ వైబ్‌లో

మెజెంటా, క్రీమ్‌ కలగలిసిన పట్టు చీరకి భారీ బంగారు ఆభరణంతో..

బ్లాక్‌ కలర్‌ సిల్క్‌శారీకి స్లీవ్‌లెస్‌ బ్లౌజుతో సింపుల్‌గా..

పింక్‌ పట్టు చీరలో నిండుగా వావ్‌ అనిపించేలా..

వంకాయ రంగు చీరకు పింక్‌ బ్లౌజ్‌, చోకర్‌తో పండుగ లుక్‌లో..

క్రీమ్‌ కలర్‌ నెట్టెడ్‌ శారీకి వైట్‌ కలర్‌ వర్క్‌ బ్లౌజ్‌, పెద్ద జుంకీలతో గ్లామ్‌ లుక్‌లో..

సిల్వర్‌, బ్లూ కలర్‌ మిక్సింగ్‌ పట్టుచీరకు స్లీవ్‌ లెస్‌ బ్లౌజు, కొప్పున పూలతో ఇలా 

నలుపు రంగు చీరకు నెమలి పింఛం రంగు అంచు ఉన్న బ్లౌజుతో హుందాగా..

లేత పసుపు రంగు టిష్యూ శారీలో మెరిసిపోతున్న ఐశ్వర్య

లావెండర్‌ కలర్‌ శారీకి హారం మ్యాచ్‌ చేసి క్లాసీగా ఇలా..

బంగీ జంప్‌.. లాంగ్‌ డ్రైవ్‌.. మంచు ట్రిప్‌

కన్నప్ప లుక్స్‌ చూశారా..!

అప్పుడు ‘నెమలి’లా ఆడాలనిపిస్తుంది

Eenadu.net Home