ఇప్పుడు అమన్‌ సెహ్రావత్.. అంతకుముందెవరు?

 పారిస్‌ ఒలింపిక్స్‌లో 57 కిలోల విభాగంలో పోటీపడిన 21 ఏళ్ల యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకం సాధించాడు. ఒలింపిక్స్‌ చరిత్రలో రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది ఎనిమిదో పతకం.

ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం గెలిచిన అతి పిన్న వయస్సు భారత అథ్లెట్‌గా అమన్‌ (21 ఏళ్ల 24 రోజులు) చరిత్ర సృష్టించాడు. అమన్‌ కంటే ముందు విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన రెజ్లర్స్‌ ఎవరో ఓ లుక్కేద్దాం. 

కేడీ జాదవ్‌ 

1952 హెల్సింకి ఒలింపిక్స్‌

ఫ్రీస్టైల్‌ 57 కేజీల విభాగంలో కాంస్యం 

 సుశీల్‌ కుమార్

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం

2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం

రెండుసార్లు ఫ్రీస్టైల్ 66 కేజీల విభాగంలో పోటీ 

యోగేశ్వర్ దత్‌

2012 లండన్‌ ఒలింపిక్స్‌

ఫ్రీస్టైల్ 60 కేజీల విభాగంలో కాంస్యం

 సాక్షి మాలిక్ 

2016 రియో ఒలింపిక్స్‌

58 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్యం 

రవిదహియా 

2020 టోక్యో ఒలింపిక్స్‌ 

ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో రజతం

బజ్‌రంగ్‌ పునియా

2020 టోక్యో ఒలింపిక్స్‌ 

ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో కాంస్యం

ఇప్పుడు 900.. 1000 గోల్స్‌ నా కల..క్రిస్టియానో రొనాల్డో

పారాలింపిక్స్‌.. మనోళ్లు అదుర్స్‌

టెస్టు క్రికెట్.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన జట్లు ఇవే

Eenadu.net Home