‘ఆమ్‌ఫార్ గాలా’లో అమెరికన్ తారలు!
అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో ‘ఆమ్‌ఫార్’ గాలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు అమెరికన్ నటీనటులు హాజరయ్యారు.
స్కాట్ లారూ విలీస్
అమెరికన్ నటి, మ్యుజిషియన్
Image: AP
మడిసన్ బీర్
అమెరికన్ సింగర్
Image: AP
మిచెల్ రోడ్రిగేజ్
అమెరికన్ నటి, స్క్రీన్ రైటర్
Image: AP
ట్యునాషె
అమెరికన్ నటి, సింగర్
Image: AP
జెన్నా డివాన్
అమెరికన్ నటి
Image: AP
హెడెన్ ప్యానెటె
అమెరికన్ నటి
Image: AP
కెల్లీ రోలాండ్
అమెరికన్ నటి, సింగర్
Image: AP
కేలీ కోవన్ - కేసీ ఆఫ్లెక్
అమెరికన్ నటీనటులు
Image: AP
కిమోర లీ సైమన్స్, మింగ్ లీ సైమన్స్
అమెరికన్ మోడల్స్, బిజినెస్ వుమెన్
Image: AP