‘లైగర్‌’ ప్రమోషన్స్‌లో అనన్య ఔట్‌ ఫిట్స్‌ అదుర్స్‌!

విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’లో బాలీవుడ్‌ నాయిక అనన్య పాండే నటిస్తోంది.

Image: Instagram/Ananya Panday

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో అనన్య చురుగ్గా పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమె దుస్తులు ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Image: Instagram/Ananya Panday

హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌లో అనన్య ఎరుపు రంగు చీరలో అదరగొట్టింది.

Image: Instagram/Ananya Panday

ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌లో ‘లైగర్‌’ భామ.. బ్లాక్‌ డ్రెస్‌లో ఆకట్టుకుంది.

Image: Instagram/Ananya Panday

కరణ్‌ జోహర్‌ నిర్వహిస్తున్న టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’లో అనన్య ఈ ఔట్‌ఫిట్‌లో పాల్గొంది.

Image: Instagram/Ananya Panday

విజయ్‌, అనన్య ఆ మధ్య ముంబయి లోకల్‌ ట్రైన్‌లో సందడి చేశారు. అప్పుడు అనన్య యెల్లో టాప్‌, బ్లూ జీన్స్‌లో మెరిసింది.

Image: Instagram/Ananya Panday

‘లైగర్‌’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం పిక్‌నిక్‌లా ఉందంటూ ఈ ఫొటోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది అనన్య.

Image: Instagram/Ananya Panday

‘వాట్‌ లగా దేంగే’ పాటను రీల్స్‌గా చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలని కోరుతూ ఓ వీడియో రూపొందించింది. అందులో ఈ ఔట్‌ఫిట్‌లోనే కనిపించింది.

Image: Instagram/Ananya Panday

ముంబయిలోని ఓ షాపింగ్‌మాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అనన్య ఈ డ్రెస్‌లోనే హాజరైంది.

Image: Instagram/Ananya Panday

‘ఆఫట్‌’పాట షూటింగ్‌లో భాగంగా అనన్య ధరించిన డ్రెస్‌ ఇదీ.

Image: Instagram/Ananya Panday

అహ్మదాబాద్‌లో జరిగిన ‘లైగర్‌’ ప్రమోషన్స్‌లో అనన్య ఇలా ఆరెంజ్‌ కలర్‌ దుస్తుల్లో అదిరిపోయింది.

Image: Instagram/Ananya Panday

విజయ్‌తో కలిసి అనన్య ఓ రెస్టారెంట్‌కి ఈ ట్రెండీ దుస్తుల్లో వెళ్లింది. ఓ యూనివర్సిటీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొంది.

Image: Instagram/Ananya Panday

చిత్ర ప్రచారంలో భాగంగా విజయ్‌, అనన్య ముంబయిలోనే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలా ఓ ఇంటర్వ్యూలో ఈ అందాల భామ.. ఆకుపచ్చ రంగు దుస్తుల్లో అదరగొట్టింది.

Image: Instagram/Ananya Panday

అన్నట్లు ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Image: Instagram/Ananya Panday

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

హీరోయిన్లు పాడితే లోకమే ఆడదా!

Eenadu.net Home