ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్‌సిరీస్ సీక్వెల్స్
#eenadu
ఫ్యామిలీమ్యాన్ సీజన్ 3..
తారాగణం: మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి;
చిత్రీకరణ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది.
మీర్జాపూర్ సీజన్ 3..
తారాగణం: పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ;
2024 వేసవిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
పంచాయత్ సీజన్ 3..
తారాగణం: జితేంద్ర కుమార్, నీనా గుప్త;
2024 ప్రారంభంలో రిలీజ్ కానుంది.
ఆశ్రమ్ సీజన్ 4..
తారాగణం: బాబీ దేవోల్, దర్శన్ కుమార్;
2024లో విడుదల కానుంది.
కాలాపానీ సీజన్ 2..
తారాగణం: సుకాంత్ గోయెల్. మోనా సింగ్;
2024 ప్రారంభంలో స్ట్రీమింగ్ కానుంది.
ఫర్జీ సీజన్ 2..
తారాగణం: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి;
వచ్చే ఏడాది.. స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుంది.
రానా నాయుడు 2..
తారాగణం: వెంకటేశ్, రానా;
2024లోనే సందడి చేయనుంది.
దూత సీజన్ 2..
తారాగణం: నాగచైతన్య,ప్రియా భవానీశంకర్;
2024లోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
#eenadu