విదేశాల్లో అషు.. కొల్లగొడుతోంది మనసు..

జూనియర్‌ సమంతగా సోషల్‌మీడియాలో పాపులర్‌ అయిన అషూ రెడ్డికి.. బిగ్‌బాస్‌ తర్వాత మరింత ఫాలోయింగ్‌ పెరిగింది. 

Instagram/Ashu Reddy

దీంతో నెటిజన్లను ఆకట్టుకునేందుకు నిత్యం తన హాట్‌ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తోంది. తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. 

Instagram/Ashu Reddy

తాజాగా ఈ బ్యూటీ యూరప్‌ ట్రిప్‌కి వెళ్లింది. ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, జర్మనీ దేశాలను సందర్శించింది.

Instagram/Ashu Reddy

పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ వద్ద బ్యాక్‌లెస్‌ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చింది అషు.

Instagram/Ashu Reddy

ఆ చీకట్లో ఈఫిల్‌ టవర్‌ అందాలే కాదు.. అషు అందం కూడా అదిరిపోయింది. 

Instagram/Ashu Reddy

This browser does not support the video element.

మరుసటి రోజు పారిస్‌ వీధుల్లో చక్కర్లు కొడుతూ సందడి చేసింది.

Instagram/Ashu Reddy

ఆ తర్వాత అషు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కి వెళ్లింది. అక్కడ నీలం రంగు స్కిన్‌టైట్‌ స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించింది. 

Instagram/Ashu Reddy

జర్మనీ నుంచి ఇటలీకి చేరుకున్న అషు.. మిలాన్‌ నగరంలో షాపింగ్‌ చేసి.. రోడ్డుపైనే కూర్చొని ఫొటోకు పోజులిచ్చింది. రెస్టారంట్లలో అక్కడి రుచులను ఆస్వాదించింది. 

Instagram/Ashu Reddy

తాజాగా స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడి హోటల్‌లోనే తెలుపు రంగు స్కిన్‌టైట్‌ దుస్తుల్లో హాట్‌ ఫొజులిచ్చి.. సోషల్‌మీడియాను హీట్‌ ఎక్కిస్తోంది.

Instagram/Ashu Reddy

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home