ఆసియా కప్‌లో ఏ జట్టుకు ఎన్ని విజయాలు?

ఆసియా కప్‌ సమరం ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు ఆడింది, సాధించిన విజయాలెన్నో ఓ లుక్కేద్దాం.

Image:Twitter

దేశం: అఫ్గానిస్థాన్‌

మ్యాచ్‌లు: 12 విజయాలు: 5

ఓటములు: 6 టై:1 విజయాల శాతం:45.83

Image:Twitter

దేశం: బంగ్లాదేశ్

మ్యాచ్‌లు:48 విజయాలు:10

ఓటములు: 38 విజయాల శాతం:20.83

Image:Twitter

దేశం: హంగ్‌కాంగ్‌

మ్యాచ్‌లు: 9 విజయాలు:0

ఓటములు:9 విజయాల శాతం:0

Image:Twitter

దేశం: భారత్‌

మ్యాచ్‌లు: 54 విజయాలు: 36 ఓటములు:16 టై:1

ఫలితం తేలనివి:1 విజయాల శాతం:68.86

Image:Twitter

దేశం: ఒమన్‌

మ్యాచ్‌లు: 3 విజయాలు:1

ఓటములు: 2 విజయాల శాతం:33.33

Image:Twitter

దేశం: పాకిస్థాన్‌

మ్యాచ్‌లు: 49 విజయాలు: 28 ఓటములు:20 ఫలితం తేలనివి:1 విజయాల శాతం:58.33

Image:Twitter

దేశం: శ్రీలంక

మ్యాచ్‌లు:54 విజయాలు: 35 ఓటములు:19 విజయాల శాతం:64.81

Image:Twitter

దేశం: యూఏఈ 

మ్యాచ్‌లు: 11 విజయాలు: 3 ఓటములు:8 విజయాల శాతం:27.27

Image:Twitter

IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌.. నమోదైన రికార్డులివే

విరాట్‌ మెచ్చిన ఎలక్ట్రిక్‌ బోట్‌ రేసింగ్‌..

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. భారత్‌ రికార్డులివే!

Eenadu.net Home