‘అమెరికన్‌ మ్యూజిక్‌ అవార్డు’లో గాయనీమణులు!

లాస్‌ ఏంజిలెస్‌లో జరిగిన ‘అమెరికన్‌ మ్యూజిక్‌ అవార్డ్స్‌’ వేడుకలో పలువురు సింగర్లు, సినీ తారలు సందడి చేశారు. కొందరు అవార్డులు స్వీకరిస్తే.. మరికొందరు ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు.

Image: AP

గేల్‌

అమెరికన్‌ గాయని

Image: AP

కిమ్‌ పేట్రస్‌

జర్మన్‌ గాయని, గేయ రచయిత

Image: AP

మేఘన్‌ ట్రైనర్‌

అమెరికన్‌ గాయని, గేయ రచయిత

Image: AP

అనిటా

బ్రెజిలియన్‌ గాయని

Image: AP

లారెన్‌ హౌరేగి

అమెరికన్‌ గాయని

Image: AP

రోసిలిన్‌ సాంచేజ్‌

ప్యూర్టోరికన్‌ గాయని, గేయ రచయిత

Image: AP

క్యారీ అండర్‌వుడ్‌

అమెరికన్‌ గాయని

Image: AP

డొవ్‌ కేమరూన్‌

అమెరికన్‌ గాయని

Image: AP

టేలర్‌ స్విఫ్ట్‌

అమెరికన్‌ గాయని, గేయ రచయిత

Image: AP

మెకెంజీ పోర్టర్‌

కెనడియన్‌ గాయని

Image: AP

బీబీ రెక్సా

అమెరికన్‌ గాయని, గేయ రచయిత

Image: AP

లాటో

అమెరికన్‌ గాయని

Image: AP

ఎల్లీ గోల్డింగ్‌

ఇంగ్లీష్‌ గాయని

Image: AP

సుబ్రినా కార్పెంటర్‌

అమెరికన్‌ గాయని

Image: AP

బోర్‌ కొడితే.. బైక్‌ ఎక్కేయడమే!

సిల్క్‌ చీరలో చిలక.. తాప్సీ

ఈవారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే

Eenadu.net Home