కోడిగుడ్డులోని తెల్లసొన ప్రయోజనాలు తెలుసా!

ఎగ్‌ వైట్‌లో 90 శాతం నీరు, 10 శాతం ప్రొటీన్లు ఉంటాయి.

image:Pixabay

ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల తొందరగా బరువు పెరగరు. బరువు తగ్గాలనుకున్న వాళ్లు రోజూ ఎగ్‌ వైట్‌ తినడం మంచిది. 

image:Pixabay

కొలెస్ట్రాల్ ఎగ్‌లోని పచ్చ సొనలోనే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు కేవలం ఎగ్‌ వైట్‌ తినాలి.

image:Pixabay

దీన్ని రోజూ తీసుకోవటం వల్ల ఇందులో ఉండే కాల్షియం ఎముకలు బలంగా చేస్తుంది. 

image:Pixabay

రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. 

image:Pixabay

ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది.

image:Pixabay

ఎగ్ వైట్‌ను నిమ్మరసం, తేనే కలిపి ముఖానికి పెట్టుకోవటం వల్ల వయసు మళ్లిన ఛాయలు కనిపించవు.

image:Pixabay

ఇందులో విటమిన్‌ ఏ, బి-12, డి ఉంటాయి. 

image:Pixabay

దీంట్లో కొలైన్‌ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. నాడీ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. 

image:Pixabay

గుడ్డులోని తెల్లసొనను కురులను పట్టించి.. ఓ గంట సమయం తర్వాత తలస్నానం చేయాలి. దీంతో కురులు పట్టులా మెరుస్తాయి. ఆరోగ్యంగానూ ఉంటాయి.

image:Pixabay

కోడిగుడ్డుని ఉడకబెట్టి తింటేనే ఆరోగ్యానికి మంచిది. ఆమ్లెట్‌ను ఎక్కువగా తినకూడదు. ఉదయం అల్పాహారంతో ఎగ్‌వైట్‌ను తినడం వల్ల ఆ రోజుకి కావాల్సిన శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

image:Pixabay

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home