శరీరానికి ఉపకారం చేసే ఉపవాసం

ఉపవాసం చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకుపోతాయి.

Image: Pixabay

ఇన్సులిన్‌ పనితీరు మెరుగవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.

Image: Pixabay

ఉపవాసం వల్ల రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది.

Image: Pixabay

ఒంట్లో కొన్ని రకాల వ్యాధులకు మూలమైన ‘వాపు’ను తగ్గిస్తుంది.

Image: Unsplash

రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏ వ్యాధులనైనా తట్టుకునే శక్తినిస్తుంది. 

Image: Pixabay

ఒత్తిడి తగ్గి.. మెదడు పనితీరు, ఏకాగ్రత మెరుగవుతాయి.

Image: RKC

వృద్ధాప్య ఛాయలు అంత తొందరగా దరిచేరవు. ఆయుర్ధాయం కూడా పెరుగుతుంది.

Image: RKC

ఒంట్లోని కొవ్వు కరగడం మొదలవుతుంది. దీంతో బరువు తగ్గుతారు.

Image: Pixabay

ట్రైగ్లిజరైడ్స్‌, చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల గుండె జబ్బులు రావు.

Image: Unsplash

ఉపవాసం క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందకుండా నిరోధించి.. వ్యాధి తీవ్రం కాకుండా చూస్తుందట. 

Image: RKC

నిద్రలేమితో బాధపడేవారు.. ఉపవాసం చేస్తే చక్కగా నిద్ర పడుతుంది. 

Image: RKC

జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆకలిపై నియంత్రణ సాధించగలుగుతారు.

Image: RKC

అలర్జీలు ఎందుకొస్తాయో తెలుసా?

మజ్జిగ .. మేలేంతో తెలుసా..?

టీబీ: నిర్లక్ష్యం.. అత్యంత ప్రమాదకరం!

Eenadu.net Home