నీరు ఎప్పుడు తాగితే.. ఎలాంటి ప్రయోజనం?

ఉదయం లేవగానే తాగితే..

శరీరంలో అవయవాలన్నీ ఉత్తేజితమవుతాయి.

Image: Pixabay

వ్యాయామం తర్వాత తాగితే..

వ్యాయామం సమయంలో పెరిగిన గుండె వేగం.. తిరిగి సాధారణ స్థితికి వస్తుంది.

Image: Pixabay

స్నానానికి ముందు తాగితే..

రక్తపోటు అదుపులో ఉంటుంది.

Image: Pixabay

భోజనానికి అరగంట ముందు తాగితే..

తిన్న ఆహారం జీర్ణమవడంలో సాయపడుతుంది.

Image: Pixabay

పడుకునే ముందు తాగితే..

రోజులో శరీరం కోల్పోయిన ద్రవాల్ని తిరిగి పొందగలం.

Image: Pixabay

నీరసంగా ఉన్నప్పుడు తాగితే..

తక్షణమే శక్తి లభిస్తుంది.

Image: Pixabay

అనారోగ్యంగా ఉన్నప్పుడు తాగితే..

శరీరాన్ని డీహైడ్రేట్‌ కాకుండా ఉంచడంతోపాటు అవయవాలు సక్రమంగా పనిచేసేలా చూస్తుంది.

Image: Pixabay

గొంతు నొప్పితో బాధపడినప్పుడు తాగితే..

ఇన్ఫెక్షన్‌ కారణంగా గొంతు నొప్పిగా ఉంటే.. గోరు వెచ్చని నీరు తాగాలి. నొప్పి నుంచి ఉపశమనంతోపాటు ఇన్ఫెక్షన్‌ నుంచి బయటపడొచ్చు.

Image: Pixabay

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home