₹15వేలలోపు 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవీ..!

రెడ్‌ మీ 11 ప్రైమ్‌

దీంట్లో 6.58 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డిమెన్సిటీ 700 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌/64 జీబీ మెమొరీ, 50 ఎంపీ డ్యూయెల్‌ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి.

ధర రూ. 13,999

Image: Redmi

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14

ఇందులో 6.6 అంగుళాల డిస్‌ప్లే, ఎగ్జినోస్‌ 1330 ప్రాసెసర్‌, 4 జీబీ/128 జీబీ మెమొరీ, 50+2ఎంపీ బ్యాక్‌ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 6000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

ధర రూ. 14,490

Image: Samsung

ఐకూ జడ్‌6 లైట్‌

దీంట్లో 6.5 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌1 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌/64 జీబీ మెమొరీ, 50+2 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

ధర రూ. 13,999

Image:Iqoo

లావా బ్లేజ్‌

ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డిమెన్సిటీ 700 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌/128 జీబీ మెమొరీ, 50+2+వీజీఏ బ్యాక్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

ధర రూ. 10,999

Image: Lava

రియల్‌మీ 9

దీంట్లో 6.5 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డిమెన్సిటీ 810 ప్రాసెసర్‌, 6 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమొరీ, 48+2+2 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

ధర రూ. 14,999

Image:Realme

పోకో ఎం4 ప్రో

ఇందులో 6.6 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డిమెన్సిటీ 810 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌/64 జీబీ మెమొరీ, 50+8 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

ధర రూ. 14,999

Image: Poco

వివో టీ2ఎక్స్‌

దీంట్లో 6.5 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డిమెన్సిటీ 1300 ప్రాసెసర్‌, 6 జీబీ ర్యామ్‌/128 జీబీ మెమొరీ, 50+2 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

ధర రూ. 13,999

Image: Vivo

రియల్‌మీ 9ఐ

ఇందులో 6.6 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డిమెన్సిటీ 800 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమొరీ, 50+2+2 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

ధర రూ. 14,999

Image: Realme

ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 20

దీంట్లో 6.6 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డిమెన్సిటీ 810 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమొరీ, 50 ఎంపీ + ఏఐ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

ధర రూ. 11,499

Image: Infinix

గమనిక: ధరలు అవగాహన కోసమే. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌, ఆఫర్స్‌ను బట్టి.. ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. 

Image: Vivo

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home