దులీప్‌ ట్రోఫీ.. బౌలింగ్‌తో దుమ్ముదులిపేశారు!

ఇటీవల దులీప్‌ ట్రోఫీలో భాగంగా ఇండియా Bతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా C బౌలర్‌ అంశుల్ కాంభోజ్ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఒకే ఇన్నింగ్స్‌లో (8/69) వికెట్లు తీసిన అంశుల్ దులీప్ ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్లు ఎవరంటే.. 

దేబశీశ్‌ మొహంతీ (ఈస్ట్ జోన్) 

అత్యుత్తమ ప్రదర్శన: (10/46)

ఎప్పుడు: సౌత్‌ జోన్‌పై, 2001

బాలూ గుప్తే (వెస్ట్ జోన్)

అత్యుత్తమ ప్రదర్శన: (9/55)

ఎప్పుడు: సౌత్‌ జోన్‌పై, 1963

సౌరభ్‌ కుమార్‌ (సెంట్రల్ జోన్) 

అత్యుత్తమ ప్రదర్శన: (8/64)

ఎప్పుడు: ఈస్ట్ జోన్‌పై, 2023

అర్షద్‌ అయూబ్ (సౌత్‌ జోన్)

అత్యుత్తమ ప్రదర్శన: (8/65)

ఎప్పుడు: నార్త్ జోన్‌పై, 1987

అంశుల్ కాంభోజ్ (ఇండియా సి)

అత్యుత్తమ ప్రదర్శన: (8/69)

ఎప్పుడు: ఇండియా బిపై, 2024

భగవత్ చంద్రశేఖర్ (సౌత్‌ జోన్‌)

అత్యుత్తమ ప్రదర్శన: (8/80)

ఎప్పుడు: నార్త్ జోన్‌పై, 1966

అశోక్ దిండా (ఈస్ట్ జోన్)

అత్యు్త్తమ ప్రదర్శన: (8/123)

ఎప్పుడు: నార్త్‌ జోన్‌పై, 2012

రవిశాస్త్రి (వెస్ట్ జోన్)

అత్యుత్తమ ప్రదర్శన: (8/145) 

ఎప్పుడు: నార్త్ జోన్‌పై, 1985

శరణ్‌దీప్ సింగ్ (ఎలైట్ ఎ)

అత్యుత్తమ ప్రదర్శన: (8/180)

ఎప్పుడు: ప్లేట్‌ బిపై, 2003

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home