టాప్-10 క్రైమ్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్‌లివే!
#crimethriller
స్కామ్ 1992
ప్రతీక్ గాంధీ, శ్రేయా ధన్వంతరి
దర్శకత్వం: హన్సల్ మెహతా, జై మెహతా
స్ట్రీమింగ్ వేదిక: సోనీలివ్
ది ఫ్యామిలీమ్యాన్2
మనోజ్ బాజ్‌పాయ్, సమంత, ప్రియమణి
దర్శకత్వం: రాజ్ అండ్ డీకే
వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
స్పెషల్ ఓపీఎస్
కేకే మేనన్, కరణ్ థాకర్, గౌతమ్ కపూర్
దర్శకత్వం: నీరజ్ పాండే
వేదిక: డిస్నీ+హాట్‌స్టార్
ఢిల్లీ క్రైమ్
షెఫాలీ షా, రసికా దుగ్గల్, రాజేశ్ తైలాంగ్
దర్శకత్వం: రీచా మెహతా
వేదిక: నెట్‌ఫ్లిక్స్
సేక్రెడ్ గేమ్స్
సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్, నీరాజ్ కబి
దర్శకత్వం: వరుణ్ గ్రోవర్
వేదిక: నెట్‌ఫ్లిక్స్
మీర్జాపూర్
పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత, దివ్యేందు
క్రియేటర్స్: పునీత్, కరణ్, అపూర్వధర్
వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
ది టెస్ట్ కేస్
వాసిమ్ ఖాన్, నిమ్రత్ కౌర్, అక్షయ్ ఒబెరాయ్
దర్శకత్వం: సమర్ ఖాన్
వేదిక: ఆల్ట్ బాలాజీ
బ్రీత్
మాధవన్, అమిత్ సాద్, సప్న పబ్బి
దర్శకత్వం: మాయంక్ శర్మ
వేదిక: అమెజాన్ ప్రైమ్
పాతాళ్‌లోక్
జైదీప్ అహ్లవత్, ఇష్వాక్ సింగ్, గుల్ పనాగ్
దర్శకత్వం: సుదీప్ శర్మ
వేదిక: అమెజాన్ ప్రైమ్
క్రిమినల్ జస్టిస్
విక్రాంత్ మస్సే, పంకజ్ త్రిపాఠి
దర్శకత్వం: తిగ్మాన్షు దులియా, విశాల్ ఫురియా
వేదిక: డిస్నీ+హాట్‌స్టార్