ఈ ఏడాది బెస్ట్ ఫోన్లు ఇవే..
వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ
రూ.30 వేల్లోపు వన్‌ప్లస్ బ్రాండ్‌పై వచ్చిన ఫోన్. 50 ఎంపీ కెమెరా, డిజైన్ ప్రధాన ఆకర్షణ.
మోటో ఎడ్జ్ 40
మెరుగైన డిజైన్, పీఓల్‌ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. 3డీ కర్వ్‌డ్ డిజైన్, 144Hz రిఫ్రెష్ రేటు ఇందులో ఉన్నాయి.
పోకో ఎఫ్5
స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 2 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయంలో మంచి మార్కులు కొట్టేసింది.
శాంసంగ్ ఎఫ్ 54
108 కెమెరా, అమోలెడ్ డిస్‌ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణ
రెడ్‌మీ నోట్ 12ప్రో+5జీ
నోట్ సిరీస్‌లో 200 ఎంపీ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రెడ్‌మీ నుంచి ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఫోన్ ఇది.
ఐకూ నియో 7
రూ.30వేల బడ్జెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ గేమర్స్‌కు బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది.
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ
కర్వ్‌డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8+1 జనరేషన్ ప్రాసెసర్, సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ.
లావా అగ్ని 2
₹20 వేలకే కర్వ్‌డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఇతర కంపెనీలకు గట్టి పోటీనిచ్చింది.
నథింగ్ 2
విభిన్నమైన లుక్.. ప్రీమియం ఫీల్‌తో ఈ ఏడాది లాంచ్ అయిన నథింగ్ 2 పర్వాలేదనిపించింది.
హానర్ 90
మూడేళ్ల గ్యాప్ తర్వాత హానర్ నుంచి వచ్చిన ఫోన్ ఇది. 200 ఎంపీ కెమెరా, 1.5K స్క్రీన్ ఉన్నా.. ధరే కాస్త ఎక్కువైంది.