₹20వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

 కొత్తగా లాంచ్‌ అయిన 5జీ మొబైల్‌ కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్‌ రూ.20వేలా? అయితే ఈ లిస్ట్‌ మీ కోసమే..

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌

కీ ఫీచర్లు: 5,500mAh బిగ్‌ బ్యాటరీ, 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50 ఎంపీ కెమెరా, స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌, ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 14

ధర: రూ.19,999

రెడ్‌మీ నోట్‌ 13 5జీ

కీ ఫీచర్లు: 108 ఎంపీ ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఎంఐయూఐ 14, మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6080 ప్రాసెసర్‌

ధర: రూ.19,999

వివో టీ3 5జీ

కీ ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, మీడియా టెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రాసెసర్‌, 5000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14, 50 ఎంపీ సోనీ ఐంఎఎక్స్‌ 882 సెన్సర్‌

ధర: రూ.19,999

ఐకూ జెడ్‌ 9 5జీ

కీ ఫీచర్లు: ఆండ్రాయిడ్‌ 14, 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రాసెసర్‌, 50ఎంపీ సోనీ IMX355 ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీ

ధర: రూ.19,999

రియల్‌మీ పీ1 5జీ

కీ ఫీచర్లు: డైమెన్‌సిటీ 7050 ప్రాసెసర్‌, 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీ, రియల్‌మీ యూఐ 5.0 ఆధారిత ఆండ్రాయిడ్‌ 14.. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే

ధర: రూ.15,999

పోకో ఎక్స్‌6 5జీ

కీ ఫీచర్లు: 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌, 64 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌, 5000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 14

ధర: రూ.18,998

సైబర్‌ దొంగలకు చిక్కకుండా ఉండేందుకు ఇవి పాటించండి

షావోమీ @10.. లాంచ్‌ చేసిన కొత్త ఉత్పత్తులివే..!

వినూత్న లుక్‌తో CMF ఫోన్‌ 1

Eenadu.net Home